కిల్లర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
== కథ ==
కథానాయకుడు ఈశ్వర్ ఒక కాంట్రాక్టు కిల్లర్. భూపతి అనే వ్యక్తి తన కొడుకు బెనర్జీ ద్వారా ఈశ్వర్ ని పిలిపించి పదిహేను రోజుల్లోగా ఇద్దరినిఒక మహిళ, చిన్న పాపను చంపేలా ఐదు లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. కానీ అతని మొదటి ప్రయత్నమే బెడిసి కొడుతుంది. దాంతో భూపతి అతను ఎంచుకున్న పని ఎంత కష్టమైనదో వివరించి కావాలంటే అడ్వాన్సు తిరిగిచ్చేసి తన ప్రయత్నం విరమించుకోమంటాడు. కానీ ఈశ్వర్ ఆ పని ఇంకా చాలెంజిగా తీసుకుంటాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కిల్లర్" నుండి వెలికితీశారు