కంచ ఐలయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర యొక్క చివరి కూర్పు వ...
పంక్తి 21:
|spouse =
}}
'''[[కంచ ఐలయ్య]]''' [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో [[రాజనీతి శాస్త్రము|రాజనీతి]]<nowiki/>శాస్త్రరాజనీతిశాస్త్ర విభాగము యొక్క అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మరియు [[రచయిత]]. భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఈయనను అనేకమంది విమర్శకులు ([[హిందువులు|హిందువు]]<nowiki/>లూహిందువులూ, [[ముస్లిం]]<nowiki/>లుముస్లింలు కూడా), హిందూ వర్గాలు<ref>[http://www.hinduamericanfoundation.org/newsletter/10-14-2005/newsletter.htm HAF Appreciates Congressional Hearing on Dalit Rights; Concerned by Biases]</ref> హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారు.<ref>[http://www.countercurrents.org/dalit-anand080603.htm Archive of Editorial on Himal Magazine]</ref>. ఐలయ్య స్వయంగా తను హిందూ మతాన్ని ద్వేషిస్తానని చెప్పుకున్నాడు.<ref>In an interview, Dr. Kanch Illaiha said, "Yes, I hate Hinduism" [http://www.rediff.com/news/2001/jan/17inter.htm The Rediff Interview/Dr Kancha Ilaiah]</ref>
ఐలయ్య ఇంగ్లీషులో "Why I am not a Hindu?" పేరుతో వ్రాసిన పుస్తకం [[తెలుగు]]<nowiki/>లోతెలుగులో [[నేను హిందువు నెట్లయిత?]] అనేపేరుతో ప్రచురితమయ్యింది.
==జీవిత విశేషాలు==
ఐలయ్య [[1952]], [[అక్టోబరు 5]]న [[వరంగల్ జిల్లా]]లోని [[పాపన్నపేట]] గ్రామంలో కురుమ [[గొల్ల]] కుటుంబంలో జన్మించాడు. ఈయన కుటుంబం యొక్క ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. ఐలయ్య గౌతమబుద్ధుని రాజకీయ తత్త్వముపై పరిశోధన చేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి రాజనీతిశాస్త్రంలో [[డాక్టరేటు]] పొందాడు.
 
==ప్రత్యేక తెలంగాణా వుద్యమంపై అభిప్రాయాలు==
తెలంగాణా వుద్యమ [[నాయకత్వం]]<nowiki/>లోనాయకత్వంలో [[భూస్వామ్య విధానం|భూస్వామ్య]] యుగపు ఛాయలున్నాయని, ఈ నాయకత్వంతో తెలంగాణ ఏర్పడితే షెడ్యూల్ తెగలు, [[జాతులు]], వెనుకబడిన తరగతులు మరింత వెనకబడతారని ఐలయ్య అభిప్రాయం.<ref>[http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2013/apr/23/edit/23edit2&more=2013/apr/23/edit/editpagemain1&date=4/23/2013#.UX4Fhdfv3SA కేకే కో విజ్ఞప్తి-కంచ ఐలయ్య, [[ఆంధ్రజ్యోతి]] ఏప్రిల్ 23, 2013]</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కంచ_ఐలయ్య" నుండి వెలికితీశారు