మల్లిక (వ్యాఖ్యాత): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొంచెం విస్తరణ
పంక్తి 2:
| name = మల్లిక
| birth_name = అభినవ
| birth_place = నారాయణగూడ, హైదరాబాదు
| death_date = {{Death date|2017|10|09}}<ref name="ఈనాడులో మరణ వార్త"/>
| death_place = బెంగుళూరు
|years_active = 1997-2004
| occupation = టీవీ వ్యాఖ్యాత, నటి
}}
 
'''మల్లిక''' ప్రముఖ టీవీ వ్యాఖ్యాత మరియు నటి.<ref name="ఈనాడులో మరణ వార్త">{{cite web|title=ప్రముఖ తెలుగు యాంకర్‌ కన్నుమూత|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break82|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=9 October 2017|archiveurl=https://web.archive.org/web/20171009111708/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break82|archivedate=9 October 2017|location=బెంగుళూరు}}</ref> 1997-2004 మధ్యలో పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఉత్తమ వ్యాఖ్యాతగా పురస్కారాలు అందుకుంది. [[ఘట్టమనేని మహేశ్ బాబు|మహేష్ బాబు]] కథా నాయకుడిగా నటించిన మొదటి సినిమా [[రాజకుమారుడు]], వెంకటేష్ నటించిన [[కలిసుందాం రా]] మొదలైన సినిమాల్లో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
మల్లిక హైదరాబాదులోని నారయణగూడ లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది.<ref name=tupaki.com>{{cite web|title=యాంకర్ మల్లిక ఇక లేరు|url=http://www.tupaki.com/movienews/article/TV-anchor-and-Actress-Mallika-passes-away/168373|website=tupaki.com|accessdate=10 October 2017}}</ref>
 
== వృత్తి ==
మొదట్లో టీవీ వ్యాఖ్యాతగా తన కెరీర్ ప్రారంభించిన మల్లిక తర్వాత కొన్ని సీరియళ్ళలో, సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. పెళ్ళి తర్వాత వ్యాఖ్యానానికీ, నటనకు దూరంగా ఉంది.<ref name="చిత్రమాల వార్త">{{cite web|last1=బొలినేని|first1=హరిబాబు|title=Notable anchor Mallika passes away|url=https://www.chitramala.in/notable-anchor-mallika-passes-away-253294.html|website=chitramala.in|publisher=chitramala.in|accessdate=10 October 2017}}</ref>
 
==సినిమాలు ==
* [[నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా)|నిన్నే పెళ్ళాడతా]]
* [[రాజకుమారుడు]]
* [[కలిసుందాం రా]]
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/మల్లిక_(వ్యాఖ్యాత)" నుండి వెలికితీశారు