దుబాయ్ శీను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== కథ ==
డబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో బ్రోకర్(వేణుమాధవ్) చేతిలో మొసపోయిన శ్రీనివాస్ అలియాస్ శీను (రవి తేజ) డబ్బుపోయి వెనక్కు తిరిగిరాలేక యాతనపడుతుంటారు. ఇదిలా ఉండగా పట్నాయక్(కృష్ణ భగవాన్)అనే మరో మోసగాడు శీను, ఆయన ఫ్రెండ్స్ కు పావ్ బాజి పెట్టుకోవడానికి సాయం చేస్తున్నాననే సాకుతో వారిని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. అన్నను వెదకడానికి ముంబయి వచ్సిన మధుమతి(నయనతార)ని అనుకోకుండా కలుసుకున్న శీను ఆమె ప్రేమలో పడతాడు.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/దుబాయ్_శీను" నుండి వెలికితీశారు