అనసూయ (2007 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 17:
|choreography =
|cinematography = సుధాకర్ రెడ్డి
|editing =మార్తాండ్ కె. వెంకటేష్
|editing =
|studio = [[ఫ్లయింగ్ ఫ్రాగ్స్]]
|awards =
|budget =
}}
'''అనసూయ''' 2007 లో [[రవిబాబు]] దర్శకత్వంలో వచ్చిన ఒక థ్రిల్లర్ సినిమా.<ref name=idlebrain.com>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=అనసూయ సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-anasuya.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=17 October 2017}}</ref> ఇందులో [[భూమిక చావ్లా|భూమిక]], [[రవిబాబు]], [[అబ్బాస్]] ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
అనసూయ ఒక అనాథ. క్రిమినల్ సైకాలజీ (నేరస్థుల మనస్తత్వ అధ్యయన శాస్త్రం) లో పీజీ పూర్తి చేసి ఓ టీవీ చానల్ లో రిపోర్టరు గా చేరుతుంది. తన వృత్తిలో భాగంగా వరుస హత్యలు చేస్తూ, శవాల్లోని కొన్ని అంతర్భాగాలు మాయమయ్యే ఒక విచిత్రమైన కేసు వెనుక రహస్యాన్ని పరిశోధించాల్సి వస్తుంది. హంతకుడు హత్య చేసిన తర్వాత ఆ స్థలంలో ఒక గులాబీ పువ్వు వదిలి వెళుతుంటాడు. ఈలోగా ఓ పోలీసు ఆఫీసరు కూడా హంతకుణ్ణి పట్టుకోవడానికి నియమితుడవుతాడు. వీటన్నింటికి కారణం గులాబీ పువ్వు గోవిందు అనే వ్యక్తి కావచ్చని నిర్ధారణకు వస్తుంది. అసలు గోవిందు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతన్ని అనసూయ ఎలా అంతమొందించిందీ అన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
* టీవీ రిపోర్టరు అనసూయ గా [[భూమిక చావ్లా|భూమిక]]
* గులాబీ పువ్వు గోవిందం గా [[రవిబాబు]]
* [[అబ్బాస్]]
* [[నికిత|నిఖిత]]
* [[శంకర్ మెల్కోటే|మెల్కోటే]]
* [[సమీర్]]
* [[తమ్మారెడ్డి చలపతిరావు|చలపతి రావు]]
* [[హర్షవర్ధన్]]
* [[అంకిత]]
* రేవతి
 
"https://te.wikipedia.org/wiki/అనసూయ_(2007_సినిమా)" నుండి వెలికితీశారు