నీ ప్రేమకై: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''నీ ప్రేమకై''' 2002, మార్చి 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. ముప్...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నీ ప్రేమకై''' 2002, మార్చి 1న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[సురేష్ ప్రొడక్షన్స్]] పతాకంపై [[దగ్గుబాటి రామానాయుడు]] నిర్మాణ సారధ్యంలో [[ముప్పలనేని శివ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అబ్బాస్]], [[వినీత్]], [[లయ (నటి)|లయ]], [[సోనియా అగర్వాల్]], [[బ్రహ్మానందం]], [[ఆలీ (నటుడు)|అలీ]], [[ఎ.వి.ఎస్. (నటుడు)|ఎ.వి.ఎస్.]], [[ఎమ్మెస్ నారాయణ]], సనా, [[కైకాల సత్యనారాయణ]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[ఎస్. ఎ. రాజ్‌కుమార్]] సంగీతం అందించారు.<ref name="నీ ప్రేమకై">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=నీ ప్రేమకై |url=https://telugu.filmibeat.com/movies/nee-premakai.html|website=telugu.filmibeat.com|accessdate=19 October 2017}}</ref>
"https://te.wikipedia.org/wiki/నీ_ప్రేమకై" నుండి వెలికితీశారు