కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== కథ ==
కాలేజీలో చదివే రాజు అమాయకుడు. స్నేహితులందరూ అతన్ని కొబ్బరి బోండాం అని ఏడిపిస్తూ ఉంటారు. మేఘమాల అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. సర్వనామం అనే వ్యక్తి యువకులకు హీరోలుగా చేస్తానని నమ్మించి క్రూరమైన బాక్సింగ్ ఆట ఆడించి అందులో వాళ్ళు దెబ్బలు తిని చనిపోతుంటే వీడియో తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_బొండాం" నుండి వెలికితీశారు