కులశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| residence = హైదరాబాదు
}}
'''కులశేఖర్''' ఒక సినీ పాటల రచయిత.<ref name=deccanchronicle.com>{{cite web|title=The curious case of Kulasekhar|url=http://www.deccanchronicle.com/131219/entertainment-tollywood/article/curious-case-kulasekhar|website=deccanchronicle.com|publisher=దక్కన్ క్రానికల్|accessdate=24 October 2017}}</ref> సుమారు 100 సినిమాలకు పైగా గీత రచన చేశాడు.<ref name=filmibeat.com>{{cite web|title=Telugu Lyricist Kulasekhar Sentenced To 6-Month Jail Read more at: https://www.filmibeat.com/telugu/news/2013/telugu-lyricist-kulasekhar-sentenced-6-month-jail-127671.html|url=https://www.filmibeat.com/telugu/news/2013/telugu-lyricist-kulasekhar-sentenced-6-month-jail-127671.html|website=filmibeat.com|publisher=ఫిల్మీబీట్|accessdate=24 October 2017}}</ref> ముఖ్యంగా దర్శకుడు [[తేజ]], సంగీత దర్శకుడు [[ఆర్. పి. పట్నాయక్]] దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. [[చిత్రం]], 10 క్లాస్, ఘర్షణ మొదలైనవి అతను పాటలు రాసిన కొన్ని సినిమాలు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 14:
హైదరాబాదులో ఉన్న అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను మెదడు కు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ఆర్. పి. పట్నాయక్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఓమూడు నాలుగు రోజులు వెళ్ళి వస్తాననీ చెప్పాడనీ, అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పాడు. ఇంకా అతని ఎరిగున్న వారు అతని తండ్రి మరణం గురించి అతనికి జ్ఞాపకం ఉండకపోవచ్చని తెలిపారు. హైదరాబాదులో ఉన్న కులశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అతని ఆప్తమిత్రుడొకరు దక్కన్ క్రానికల్ విలేకరికి తెలియజేశాడు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.
 
వైజాగ్ లో అతని సోదరులు ఉన్నా వారు ఇతని గురించి పట్టించుకోలేదు. హైదరాబాదులో కూడా అతనికి అప్పులు ఉన్నాయని అందుకనే అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని స్నేహితులు తెలియజేశారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయాడు.
 
== సినిమాలు ==
* చిత్రం
* జయం
* నువ్వు నేను
* ఔనన్నా కాదన్నా
* మృగరాజు
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కులశేఖర్" నుండి వెలికితీశారు