గ్రంధి మంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా పంపిణీదారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గ్రంధి మంగరాజు''' ([[డిసెంబర్ 11]], [[1896]] - ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు మరియు నిర్మాత.
 
వీరు విశాఖపట్నంలో గ్రంథి కామరాజు మరియు గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు [[పెద్దాపురం]] నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.
 
మంగరాజు విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఏళ్ళకే సొంతగా వ్యాపారం ప్రారంభించారు. [[దయానంద సరస్వతి]] గారి వైదిక సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడి 1935 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్య సమాజం స్థాపించారు.
"https://te.wikipedia.org/wiki/గ్రంధి_మంగరాజు" నుండి వెలికితీశారు