తొలిప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా|}}
{{సినిమా
|name = తొలిప్రేమ |
పంక్తి 29:
 
==కథ==
[[ఫైలు:emisodara.jpg|left|thumb|100px|ఏమి సోదరా పాటలో ఒక దృశ్యం]]
[[ఫైలు:anuparichayam.jpg|left|thumb|100px|కథానాయిక పరిచయ సన్నివేశం...]]
[[ఫైలు:anubday.jpg|left|thumb|100px|అను పుట్టినరోజు సన్నివేశం...]]
[[ఫైలు:anutobalu.jpg|left|thumb|100px|అనుతో బాలు...]]
 
జీవితంలో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి యువకుడు బాలు ([[పవన్ కళ్యాణ్]]). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ధనిక కుటుంబానికి చెందిన అను ([[కీర్తి రెడ్డి]]) ఒక విమాన దుర్ఘటనలో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో [[హైదరాబాదు]]లో తన తాత గారి ఇంటికి వస్తుంది. జీవితంలో యౌవ్వన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తూ ఉంటుంది అను. [[దీపావళి]] రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడౌతాడు బాలు. అనుని కలవాలని, తనతో మాటాడాలని పరితపించి పోతున్న బాలుకి ఒకసారి ఆలయంలో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది.
 
Line 49 ⟶ 44:
* రొమాన్స్ లో రిథమ్ (రచన: భువనచంద్ర; గానం: సురేష్ పీటర్, ఉన్నికృష్ణన్)
 
==చిత్రావళి==
==విశేషాలు==
<gallery>
[[ఫైలు:tpcli1.jpg|left|thumb|100px|చిత్రంలోని పతాక సన్నివేశం1]]
[[ఫైలు:emisodara.jpg|left|thumb|100px|ఏమి సోదరా పాటలో ఒక దృశ్యం]]
[[ఫైలు:tpcli2.jpg|left|thumb|100px|చిత్రంలోని పతాక సన్నివేశం2]]
[[ఫైలు:anuparichayam.jpg|left|thumb|100px|కథానాయిక పరిచయ సన్నివేశం...]]
 
[[ఫైలు:anubday.jpg|left|thumb|100px|అను పుట్టినరోజు సన్నివేశం...]]
* ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ అగ్రకథానాయకుల జాబితాలో చేరాడు.
[[ఫైలు:anutobalu.jpg|left|thumb|100px|అనుతో బాలు...]]
* హార్వార్డ్ లాంటి ఉన్నత విశ్వవిద్యాలయంలో చదవాలి, [[ఐన్‌స్టీన్]] అంత గొప్ప వ్యక్తి అవ్వాలి వంటి ఉన్నతాశయాలు కలిగిన అను మనసులో బాలుకి చోటు ఉంది అని తెలిసిన ప్రేక్షకులు నిశ్చేష్టులు అవుతారు.
[[ఫైలు:tpcli1.jpg|left|thumb|100px|చిత్రంలోని పతాక సన్నివేశం1]]
* ''గగనానికి ఉదయం ఒకటే'' పాటలో సముద్రపు ఒడ్డున వేసిన తాజ్ మహల్ సెట్టింగ్ అద్భుతం.
[[ఫైలు:tpcli2.jpg|left|thumb|100px|చిత్రంలోని పతాక సన్నివేశం2]]
</gallery>
 
== విశేషాలు ==
*ఈ చిత్రం 21 సెంటర్లలో 100రోజులు, రెండు సెంటర్లలో 200రోజులు ఉత్సవాలు జరుపుకొంది. [http://www.cinegoer.com/pawankalyan175.htm]
 
"https://te.wikipedia.org/wiki/తొలిప్రేమ" నుండి వెలికితీశారు