సంపత్ నంది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 20, 1980 → 1980 జూన్ 20, లో → లో (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| birth_name =
| birth_date = {{birth date and age|df=yes|1980|6|20}}
| birth_place = [[ఓదెలహనుమకొండ]], [[కరీంనగర్వరంగల్ జిల్లా]], తెలంగాణా
| residence = హైదరాబాదు
| occupation = దర్శకుడు, రచయిత, నిర్మాత
పంక్తి 11:
 
== జీవితం ==
సంపత్ 1980 జూన్ 20 తేదీన కరీంనగర్వరంగల్ జిల్లా, ఓదెలలోహనుమకొండలో జన్మించాడు. పదో తరగతి దాకా హనుమకొండలో చదివాడు. హనుమకొండలో ఇంటికి సమీపంలో ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటయింది. చిరంజీవి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించే వాడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత రాయచూరులోని వి. ఎల్. సి. పి కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. పోసాని కృష్ణమురళి సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోను నంబరు సంపాదించి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. పోసాని ముందు డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sampathnandi.html |title=Sampath Nandi interview – Telugu film director |publisher=Idlebrain.com |date= |accessdate=2015-07-02}}</ref>
 
== సినిమాలు ==
2010 లో [[ఏమైంది ఈవేళ]] సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు.
 
=== దర్శకుడిగా ===
* [[ఏమైంది ఈవేళ]]
"https://te.wikipedia.org/wiki/సంపత్_నంది" నుండి వెలికితీశారు