వి.వి.యెస్.లక్ష్మణ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో (20), కు → కు (2), గా → గా (4), తో → త using AWB
పంక్తి 39:
 
== కెరీర్ ఆరంభము ==
[[1996]] సంవత్సరంలో [[దక్షిణాప్రికా]] జట్టుతో [[అహ్మదాబాదు]]లో ఆడిన [[టెస్ట్]] [[క్రికెట్ట్]] మ్యాచ్ లో యాభై పరుగులు చేసి అరంగ్రేట్రం చేశాడు. కాని తరువాత లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. [[1997]] సంవత్సరంలో [[దకిణాప్రికాదక్షిణ ఆప్రికా]]తో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. జనవరి [[2000]] సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సీరిస్ లో [[ఆస్ట్రేలియా]] జట్టుతో [[సిడ్నీ]]లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు.
 
== లక్ష్మణ్ అత్యుత్తమ ప్రదర్శనలు ==
"https://te.wikipedia.org/wiki/వి.వి.యెస్.లక్ష్మణ్" నుండి వెలికితీశారు