తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
కొన్ని శాసన పాఠాలను చేర్చాను
పంక్తి 52:
:కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
:కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
:
 
=== [[గుణగ విజయాదిత్యుడు|గుణగ విజయాదిత్యుని]] [[కందుకూరు (టంగుటూరు)|కందుకూరు]] శాసనము (క్రీ.శ. 848-850) ===
గుణగ విజయాదిత్యుడు స్వయముగా వేయించిన కందుకూరు శాసనములో మనకు మొట్టమొదటి సీసపద్యం కనిపిస్తుంది.
 
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
 
శివ పద వర రాజ్య సేవితుండ
 
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
 
దండమోద్య సిఘాసనుండగణిత
 
దానమాన్యుండు దయా నిలయుండును
 
భండన నండన పండరంగు
 
...................................కొలది లేని
 
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
 
తాని పక్ష పాతి................
 
....................విభవ గౌరవేంద్ర..
 
ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ [[కొమర్రాజు లక్ష్మణరావు]]<nowiki/>గారు ఇచ్చారు.
 
=== [[గుణగ విజయాదిత్యుడు|గుణగ విజయాదిత్యుని]] ధర్మవరం శాసనము (క్రీ.శ. 848-850) ===
గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో తొలి ఆటవెలది పద్యం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
 
కిరణపురము దహళ నిరుతంబు దళెనాడున్
 
అచలపురము సొచ్చెనచలితుండు
 
వల్లభుండు గుణకె నల్లుండు (వంచి) నన్
 
బండరంగ చూరె పండరంగు
 
===యుద్ధమల్లుని బెజవాడ శాసనము (క్రీ.శ. 930) - [[విజయవాడ]] ===
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు