బాలల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''బాలలఅందరూ దినోత్సవం'''అనుభవించే :బాల్యం.. ప్రపంచభగవంతుడు వ్యాప్తంగాఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో '''బాలల దినోత్సవాలుదినోత్సవం'''లు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం [[నవంబరు 14]] న '''బాలల దినోత్సవం''' జరుపుకుంటాము. భారత ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]] జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు [[తపాలా బిళ్ళ]]ను విడుదల చేస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బాలల_దినోత్సవం" నుండి వెలికితీశారు