సీమ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం + తారాగణం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''సీమ శాస్త్రి''' 2007 లో జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం. ఇందులో [[అల్లరి నరేష్]], [[ఫర్జానా]] ముఖ్యపాత్రల్లో నటించారు.
 
== కథ ==
సుబ్రహ్మణ్య శాస్త్రి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. గుడిలో పూజారిగా ఉంటాడు. తరచు అక్కడికి వచ్చే సురేఖ రెడ్డి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె రాయలసీమకు చెందిన ఒక ఫ్యాక్షనిస్టు నాయకుడి కూతురు అని తెలుస్తుంది.
 
== తారాగణం ==
* సుబ్రహ్మణ్య శాస్త్రి గా [[అల్లరి నరేష్]]
* సురేఖ రెడ్డి గా [[ఫర్జానా]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* సుబ్రహ్మణ్య శాస్త్రి తండ్రి గా [[ఎల్. బి. శ్రీరామ్]]
* [[ఎం. ఎస్. నారాయణ]]
* సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి గా [[కోవై సరళ]]
* సురేఖ రెడ్డి బాబాయి గా [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* సురేఖ రెడ్డి తండ్రి గా [[జయప్రకాష్ రెడ్డి]]
* [[గీతా సింగ్]]
* [[మాస్టర్ భరత్]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సీమ_శాస్త్రి" నుండి వెలికితీశారు