ముప్పలనేని శివ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| website =
}}
'''ముప్పలనేని శివ''' ఒక ప్రముఖ సినీ దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షంస్ప్రొడక్షన్స్, స్రవంతి మూవీస్, సూపర్ గుడ్ ఫిలింస్, [[రామకృష్ణ సినీ స్టూడియోస్]] లతో సినిమాలు చేశాడు.<ref>{{cite web |url= http://directormuppalanenishiva.blogspot.in/2011/11/biography-of-muppalaneni-shiva.html|title = Muppalaneni Shiva| publisher= blogspot.in |date= 22 November 2011 |accessdate= 11 February 2013}}</ref><ref>{{cite web |url= http://www.telugucolours.com/id3-pid551-chM/profile/muppalaneni-shiva|title = Muppalaneni Shiva Filmography| publisher= telugucolours.com |accessdate= 11 February 2013}}</ref>
 
==జీవిత విశేషాలు==
ముప్పలనేని శివ గుంటూరు జిల్లా, బాపట్లలో[[బాపట్ల]]లో 1968, నవంబరు 25 న జన్మించాడు. తన స్వస్థలమైన నరసాయ పాళెంలో పమిడి అంకమ్మ ఉన్నత పాఠశాలలో చదివాడు. [[బాపట్ల]]<nowiki/>లోని ఆర్ట్స్ అండ్ సైన్సు [[కళాశాల]]<nowiki/>లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో [[చిత్రలేఖనం|పెయింటింగ్]] లో అభినివేశం ఉండేది. ఆధునిక చిత్రకళలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నాడు.
 
==కెరీర్==
ప్రారంభంలో శివ [[ఎ.కోదండరామిరెడ్డి]], [[ముత్యాల సుబ్బయ్య]], [[పరుచూరి సోదరులు|పరుచూరి సోదరుల]]తో కలిసి పనిచేశాడు. కోదండరామిరెడ్డి దగ్గర సుమారు 20 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి వంటి వారితో పనిచేశాడు. 1994 లో కృష్ణతో కలిసి [[ఘరానా అల్లుడు]] అనే సినిమా చేశాడు. తర్వాత 1995లో వచ్చిన [[తాజ్ మహల్ (సినిమా)|తాజ్ మహల్]] సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ముప్పలనేని_శివ" నుండి వెలికితీశారు