కణ భౌతికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభిస్తున్నాను
 
చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''కణ భౌతికశాస్త్రం''' (ఆంగ్లం: '''Particle Physics''') పదార్థంలోనూ, వికిరణం (Radiation) లోనూ కనిపించే అతి సూక్ష్మమైన కణాలు, మరియు వాటి ప్రవర్తనల గురించి అధ్యయనం చేసే భౌతికశాస్త్ర విభాగం. ఇక్కడ కణాలు అంటే విభజించడానికి వీలులేని అత్యంత సూక్ష్మమైన కణాలు అని అర్థం. వీటి ప్రవర్తనకు కారణమయ్యే ప్రాథమిక చర్యల గురించి ఈ శాస్త్రంలో అధ్యయనం చేస్తారు.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కణ_భౌతికశాస్త్రం" నుండి వెలికితీశారు