ఎస్. వి. కృష్ణారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 21:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఎస్. వి. కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు.<ref name="స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది">{{cite web|title=స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది|url=https://www.sakshi.com/news/movies/friendship-strengthen-our-ralation-says-sv-krishnareddy-and-achhireddy-262854|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=22 November 2017}}</ref> కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు.
 
== వృత్తి ==