ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| Nationality = భారతీయుడు
| Instrument = కీబోర్డు
| Genre = సినిమా సంగీతం, నాటక సంగీతం, ప్రపంచ సంగీతం
| Genre = [[:en:Film score|Film score]], [[:en:Theatre|Theatre]], [[:en:World Music|World Music]]
| Occupation = కంపోజర్, సంగీత దర్శకుడు, రికార్డ్ ప్రొడ్యూసర్, గాయకుడు, వాయిద్యకారుడు, అరేంజర్, ప్రోగ్రామర్
| Occupation = [[:en:Composer|Composer]], [[:en:record producer|record producer]], [[:en:music director|music director]], [[:en:singer|singer]], [[:en:instrumentalist|instrumentalist]], [[:en:arranger|arranger]], [[:en:programmer|programmer]]
| Years_active = 1992 – presentప్రస్తుతం
| Label = Kకె.M ఎం. Musicమ్యూజిక్
| Associated_acts =
| URL = [http://www.arrahman.com/ ఎ.ఆర్.రహ్మాన్.కామ్]
| goldenglobeawards = '''[[:en:Golden Globe Award for Best Original Score|గోబల్గోల్డెన్ గ్లోబ్ అవార్డు]]''' <br /> 2009 ''[[స్లమ్ డాగ్ మిలియనీర్]]''
}}
 
'''అల్లా రఖా రెహమాన్''' అన్న పూర్తిపేరున్న ఎ. ఆర్. రహ్మాన్ ({{audio|A R Rahman.ogg|pronunciation}}, పుట్టుకతో '''ఎ. ఎస్. దిలీప్ కుమార్''', జ.[[6 జనవరి]] [[1967]]) భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు-గీత రచయిత, నిర్మాత (సంగీతం), సంగీతకారుడు, దాత.<ref name="ARR bio"/> రహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు [[ఆస్కార్ అవార్డు]]లు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి. సినిమాలు, వేదికల్లో రహమాన్ సంగీత కృషి
 
== జీవితం ==
రెహ్మాన్‌ అసలు పేరు [[ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్]]‌. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. శేఖర్‌ సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన ఆ డబ్బుతో జీవితం సాగించడం మొదలు పెట్టాడు. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా [[ఇళయరాజా]] ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఒక స్టూడియో ప్రారంభించాడు.<ref name="అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!">{{cite web|last1=జె.|first1=రాజు|first2=|last2=వీరాంజనేయులు|title=అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!|url=http://archives.eenadu.net/11-26-2017/movies/latest-movie-news.aspx?item=interviews&no=271|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=27 November 2017|archiveurl=https://web.archive.org/web/20171127055241/http://archives.eenadu.net/11-26-2017/movies/latest-movie-news.aspx?item=interviews&no=271|archivedate=27 November 2017|location=హైదరాబాదు}}</ref>
అదే 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.
 
పంక్తి 91:
 
=== హిందీ చిత్రాలు ===
{{refbegin|3}}
* [[:en:Rangeela (film)|రంగీలా]]
* [[:en:Taal (film)|తాళ్]]
Line 101 ⟶ 100:
* [[:en:Ghajani (2008 film)|గజని]]
*అదా
* రోబో
* రొబొ
*నాయక్
*బాయ్స్
{{refend}}
 
==సంగీత పాఠశాల==
"https://te.wikipedia.org/wiki/ఎ._ఆర్._రెహమాన్" నుండి వెలికితీశారు