పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
యంగ్ జోన్ మాస పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేసిన తరువాత, 2015 మే నెలలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగుపెట్టాడు.ప్రజల చానల్ గా గుర్తింపు తెచ్చుకున్న 10టీవీకి అసోసియేట్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించాడు.<ref name="10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!">{{cite web|last1=ఏపి మీడియా కబుర్లు|title=10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!|url=http://apmediakaburlu.blogspot.in/2015/04/10.html|website=apmediakaburlu.blogspot.in|accessdate=30 November 2017}}</ref>
 
అనంతరం 10టీవీ నుండి 2017, జూన్ లో వైదొలిగి న్యూఢిల్లీలోని బిబిసి న్యూస్ ఛానల్ లో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా చేరాడు. ప్రతిరోజు రాత్రి 10.30కు ఈటీవి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఛానలో ప్రసారమవుతున్న బిబిసి తెలుగు న్యూస్ బులిటెన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 
==అనేకవచనం==