నవ వసంతం: కూర్పుల మధ్య తేడాలు

Added reference
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
'''నవవసంతం''' 2007 లో షాజహాన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=indiaglitz.com>{{cite web|title=Navavasantam review|url=https://www.indiaglitz.com/nava-vasantham-telugu-movie-review-9444|website=indiaglitz.com|accessdate=4 December 2017}}</ref> ఇందులో తరుణ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
గణేష్, ప్రసాద్, రాజా, విజయ్ నలుగురూ మంచి స్నేహితులు. ప్రసాద్ ఎప్పటికైనా ఐ.ఎ.ఎస్ అధికారి కావాలని కలలు కంటుంటాడు. రాజాకి తను మంచి గాయకుడు కావాలని కోరిక. విజయ్ కి మంచి మిమిక్రీ కళాకారుడవ్వాలని ఆశ. వీరి ముగ్గురు కుటుంబాల్లో వీరికి అంత ప్రోత్సాహం ఉండదు. అందుకని పట్నం వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని అందులో ఉంటూ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. గణేష్ మాత్రం తన మరదలైన అమ్మును పెళ్ళి చేసుకోవాలని కోరిక.
 
== తారాగణం ==
* గణేష్ గా [[తరుణ్]]
* అంజలి/అమ్ము గా [[ప్రియమణి]]
* ప్రసాద్ గా [[జై ఆకాశ్]]
* విజయ్ గా [[సునీల్]]
* రాజా గా [[రోహిత్]]
* ప్రియ గా [[అంకిత]]
* అంజలి తండ్రి గా [[ఆహుతి ప్రసాద్]]
* కోట శ్రీనివాసరావు
* తనికెళ్ళ భరణి
* తెలంగాణా శకుంతల
* [[బ్రహ్మానందం]]
 
"https://te.wikipedia.org/wiki/నవ_వసంతం" నుండి వెలికితీశారు