దాసరి మారుతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| years_active = [[2005]] - ప్రస్తుతము
}}
'''దాసరి మారుతీ ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు రచయిత.<ref name="Dasari Maruti breaks the mould with his next film">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=Dasari Maruti breaks the mould with his next film|url=http://www.thehindu.com/entertainment/dasari-maruti-on-his-next-film/article7522203.ece|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=5 December 2017}}</ref>
==నేపథ్యము==
ఇతడిది [[మచిలీపట్నం]]. పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ [[యానిమేషన్]] నేర్చుకోవాలన్న సంకల్పంతో [[1998]]లో [[హైదరాబాదు]] వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.
"https://te.wikipedia.org/wiki/దాసరి_మారుతి" నుండి వెలికితీశారు