అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
== భారతదేశంపై దాడి ==
[[దస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు]]
క్రీ.పూ 326 వ సంవత్సరంలో [[భారతదేశం]]పై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది. అతను సింధు నదీ పరివాహక ప్రాంతాలని దాటి అక్కడ న్ని రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. అక్కడే ఉన్న తక్షశిల రాజైన అంభితో యుద్ధ సంధిని కుదుర్చుకుంటాడు. అయితే అంతకు నదు పర్షియన్లని, ఇతర గ్రీకు సామ్రాజయాలని అలవోకగా జయించిన అలెగ్జాండర్ సైన్యం భారత దేశంలో చాలా కస్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ఇక్కడి వాతావరణమే అతి పెద్ద శత్రువులా కనిపిస్తుంది. పైగా ఒక ఆదివాసి రాజ్యంపైన జరిపిన దాడిలో అలెగ్జాండర్ గాయపడతాడు. జీలం మరియు చీనాబ్లి నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు పురుషోత్తముడితో యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం మరణిస్తుంది. తన తొలి దండయాత్ర నుండి అలెగ్జాండర్ ఆ గుర్రం పైనే ప్రయాణించాడు. పైగా ఆ యుద్ధం లో అతని సైన్యం చాల భాగం దెబ్బ తింటుంది. దాని తరువాత మిగిలిన ప్రాంతం అంతా అతి బలమైన నంద రాజ్యం ఆధీనంలో ఉండేది. నదుల సైనిక బలం గురించి విన్న అలెగ్జాండర్ సైన్యం భయంతో వణికి పోతుంది. ఆనాడు నందుల సైన్యంలో 2,00,000 పాద చారులు, 80,000 అశ్వ దళం, 6,000 గజ దళం మరియు 8,000 రధాలు ఉండేవి. ఆ బలం గురించి విన్నాక అలెక్షన్దెర్ని సైన్యం యుద్ధాన్ని కొనసాగిన్చడానికి ససేమిరా అనడంతో అలెగ్జాండర్ అయిష్టంగానే భారత దేశం నుండి వెనుతిరుగుతాడు.
క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ [[భారతదేశం]]పై దండయాత్ర చేశాడు. [[సింధూ నది]]ని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. [[జీలం]] మరియు [[చీనాబ్]] నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయములో అప్పటికే యుద్ధం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యాధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్ధం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు.
ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన భారతీయులను కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.<ref>http://www.india.gov.in/knowindia/ancient_history3.php</ref>
 
== అనేక కథనాలు ==
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు