అఫ్జల్‌గంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
'''అఫ్జల్‌గంజ్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. ఇది [[మూసీనది]] సమీపంలో ఉంది. ఇక్కడ సెంట్రల్ బస్టాండు ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రముఖ రవాణాకేంద్రంగా ఉంది. ఈ బస్టాండు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను ఏర్పాటుచేయడం జరిగింది.
 
[[నిజాం]] కాలంలో [[ఉస్మానియా జనరల్ హాస్పిటల్]] ఈ ప్రాంతంలోనే నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, [[హైకోర్టు]] మరియు [[సాలార్ ‌జంగ్ మ్యూజియం]] వంటివి అఫ్జల్‌గంజ్ లోనే ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అఫ్జల్‌గంజ్" నుండి వెలికితీశారు