వందేమాతరం శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

వందేమాతరం తన పేరులో ఎలా చేరిందనేందుకు మూలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
|name = వందేమాతరం శ్రీనివాస్
|image = వందేమాతరం శ్రీనివాస్.jpg
|education = న్యాయ శాస్త్రం
|alma_mater = వి. ఆర్. కళాశాల, నెల్లూరు
|occupation = సంగీత దర్శకుడు, గాయకుడు
}}
Line 7 ⟶ 9:
 
[[టి. కృష్ణ]] [[వందేమాతరం]] సినిమాలో ''వందేమాతర గీతం వరసమారుతున్నది'' అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది.<ref name=thehindu.com>{{cite web|last1=ఎం. ఎల్|first1=నరసింహం|title=‘Vandemataram’, the song that became a surname for singer Srinivas|url=http://www.thehindu.com/entertainment/music/c-narayana-reddys-forceful-lyric-not-only-gave-the-film-its-title-but-also-a-new-surname-to-srinivas-vandemataram/article19444358.ece|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=29 December 2017}}</ref> ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన [[ఆర్.నారాయణమూర్తి]] సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యదికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. [[అమ్ములు]] అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, '[[దేవుళ్ళు]]' చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చెయడంలో ముఖ్య భూమిక పోషించారు.
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీనివాస్ నెల్లూరు లోని వి. ఆర్. కళాశాల లో న్యాయశాస్త్రం చదివాడు.<ref name=thehindu.com/>
 
==సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==