గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

63 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), విద్యార్ధు → విద్యార్థు, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[అక్టోబరు 2]]న [[భారత దేశం]]లో '''''[[గాంధీ జయంతి]]''''' సందర్భంగా [[జాతీయ శెలవు]]ను జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత [[మహాత్మా గాంధీ]] [[పుట్టిన రోజు|జన్మదినం]]. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)
 
[[15 జూన్]] [[2007]] న [[ఐక్య రాజ్య సమితి]]కి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం"గా ప్రకటించింది.<ref>{{cite news | first=Nilova| last=Chaudhury| url=http://www.hindustantimes.com/storypage/storypage.aspx?id=54580f5e-15a0-4aaf-baa3-8f403b5688fa&&Headline=October+2+is+Int'l+Non-Violence+Day| title=October 2 is global non-violence day| work=hindustantimes.com|publisher=Hindustan Times| date=15 June 2007| accessdate=2007-06-15}}</ref>
పంక్తి 5:
;వేడుకలు
 
భారత దేశంలో [[నాయకులు]], [[విద్యార్థులు]] ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. [[గాంధీ]] సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త ఢిల్లీ]]) లో ఈ [[వాతావరణం]] మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో [[శాంతి]], [[అహింస]], స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref>[http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితంగా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.
 
== మూలాలు ==
2,07,767

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2281549" నుండి వెలికితీశారు