కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
==బాల్యం, విద్య==
కొండా లక్ష్మణ్ బాపూజీ [[1915]] [[సెప్టెంబర్ 27]]న [[ఆదిలాబాదు జిల్లా]] [[వాంకిడి]]లో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం|ఆసిఫాబాదు]]<nowiki/>లో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. [[1940]]లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
 
==వ్యక్తిగత జీవితం==
బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు.
 
==స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
Line 31 ⟶ 34:
==రాజకీయ జీవితం==
1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్]] పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో [[చిన్నకొండూరు]] నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో [[భువనగిరి]] నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ [[జలగం వెంగళరావు]] పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.
 
==వ్యక్తిగత జీవితం==
బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు.
 
==జలదృశ్యం==