శేఖర్ సూరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|occupation = సినీ దర్శకుడు
}}
'''[[శేఖర్ సూరి]]''' ఒక సినీ దర్శకుడు.<ref name="శేఖర్ సూరి ఐడిల్ బ్రెయిన్ ఇంటర్వ్యూ">{{cite web|title=ఐడిల్ బ్రెయిన్ లో శేఖర్ సూరితో ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/shekkarsuri.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> తెలుగు సినిమాలే కాక [[బాలీవుడ్]] లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref> [[తరుణ్ కుమార్|తరుణ్]] హీరోగా వచ్చిన [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అతని మొదటి సినిమా.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-adrustam.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన [[సినిమా]].
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[తణుకు]]<nowiki/>లో జన్మించాడు. చిన్నతనంలో [[టీవీ]] సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన గాడ్ ఫాదర్ ధారావాహిక అంటే ఇష్టంగా చూసేవాడు. అప్పుడు ప్రారంభమైన ఆ ఆసక్తి అతను గ్రాడ్యుయేషన్ లో చేరే దాకా కొనసాగింది. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేరాడు. చాలా రోజులు హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో ఉన్నాడు. సినిమా రంగంమీద ఆసక్తితో చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి అవకాశాల కోసం ముంబైకి ప్రయాణమయ్యాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>
 
శేఖర్ సూరి అసలు పేరు ఎస్. ఎస్. చంద్రశేఖర్, అయితే సినిమా పరిశ్రమలో చంద్రశేఖర్ పేరుతో చాలామంది కళాకారులు ఉండటంతో కొత్తగా ఉండటం కోసం శేఖర్ సూరిగా మార్చుకున్నాడు. [[తెలుగు]]<nowiki/>లో మరో ప్రముఖ దర్శకుడైన [[ఇంద్రగంటి మోహన కృష్ణ|ఇంద్రగంటి మోహనకృష్ణ]] ఇతనికి బంధువు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_సూరి" నుండి వెలికితీశారు