కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

+ ఈనాడు మూలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''కృష్ణకుమారి''' ([[మార్చి 6]], [[1933]] - [[జనవరి 24]], [[2018]]) పాత తరం తెలుగు సినిమా కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 పై చిలుకు చిత్రాల్లో నటించింది.<ref name="ఈనాడు మరణ వార్త">{{cite web|title=అందంగా... అమాయకంగా... అభినయంలో అపురూపంగా|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=4|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=25 January 2018|archiveurl=https://web.archive.org/web/20180125065244/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=4|archivedate=25 January 2018|location=బెంగుళూరు}}</ref> మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది. కోల్ కతాలో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగరీత్యా పలుచోట్ల నివాసముంది. చెన్నైలో ఉండగా సినిమా రంగంలోకి ప్రవేశించింది. వివాహం తరువాత భర్తతో కలిసి బెంగుళూరుకు నివాసం మార్చింది.
 
==జీవిత సంగ్రహం==
పంక్తి 50:
1963లో [[లక్షాధికారి]], [[బందిపోటు]], [[ఎదురీత]], [[కానిస్టేబుల్ కూతురు]] చిత్రాల్లో వైవిద్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి [[అంతస్థులు]]లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో [[ఉమ్మడి కుటుంబం]], [[భువనసుందరి కథ]], [[రహస్యం]], [[చిక్కడు దొరకడు (1967 సినిమా)|చిక్కడు దొరకడు]], [[స్త్రీ జన్మ]] వంటి చిత్రాలలో వైవిద్యమున్న పాత్రలు పోషించారు. [[వరకట్నం]]లో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
 
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110150 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. మూడు భాషల చిత్రాల్లోనూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈమె ఆనాటి [[నందమూరి తారక రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కాంతారావు]], [[కృష్ణంరాజు]], [[జగ్గయ్య]], హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది.
 
===వ్యక్తిగత విషయాలు===
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు