షేర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 22 అక్టోబరు 2015 → 2015 అక్టోబరు 22, వుంది. → ఉంది. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తల్లితండ్రులు ([[రావు రమేశ్]], రోహిణి). తమ్ముడు చదరంగం ఆటగాడు . జీవితం సాఫీగా సాగిపోతున్నదశాలో పప్పీ (విక్రమ్‌జీత్ విర్క్)తో హీరో ఢీ అంటే ఢీ అనాల్సొస్తుంది. పప్పీ తండ్రి దాదా ([[ముకేష్ రిషి]]) కలకత్తాలో పెద్ద మాఫియా డాన్. తమ్ముడు ఛోటా ([[షఫీ]]), ఇంకా చాలా పరివారం ఉంటుంది. ఇంత నేపథ్యం ఉన్న పప్పీకేమో పెళ్ళి పిచ్చ. జీవితంలో ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనీ, అదే 'నా గోల్, ఎయిమ్, లక్ష్యం ' అని తిరుగుతుంటాడు. 'నాది అనేది నా దగ్గర ఎవడైనా తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా ' అన్నది పప్పీ పద్ధతి. అతని పెళ్ళి చెడిపోవడానికి గౌతమ్ కారణమవుతాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
 
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ([[సాయాజీ షిండే]]) కూతురు నందిని ([[సోనాలీసోనాల్ చౌహాన్]])కీ, గౌతమ్ కీ మధ్య ప్రేమ సాగుతుంటుంది. ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని పప్పీఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో ఏకంగా హీరోయిన్ తండ్రి దగ్గరకే వెళ్ళి డి.జి.పి.ని చేస్తానని ఆశ చూపించి పెళ్ళికి ఒప్పిస్తాడు. అప్పుడిక గౌతమ్ కాబోయే మామగారి దగ్గరకు వెళ్ళి, మాఫియాగాళ్లను ఎన్‌కౌంటర్ చేసి, ఆ క్రెడిట్ మామగారికి వచ్చేలా చేసి, తానే డి.జి.పి.ని చేస్తానంటాడు. అలా ముందుగా పప్పీ బంధువును చంపడంతో ఎన్‌కౌంటర్ల పర్వానికి శ్రీకారం చుడతాడు. ఇక సినిమా రెండవ భాగంలో కూడా ఆ పర్వం కొనసాగిస్తూనే, గౌతమ్ వెళ్ళి పప్పీ పెళ్ళి ఇంట్లో తిష్ఠ వేస్తాడు. అక్కడ హాస్యానికి తోడు, గౌతమ్ ఎన్‌కౌంటర్లకు సంబంధించి ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యము కూడా తెలుస్తుంది. గౌతమ్ కి అంత పగ ఎందుకు, పప్పీను అడ్డుపెట్టుకొని దాదాను గౌతమ్ ఏం చేశాడు, ఏమిటన్నది మిగతా సినిమా<ref name="వెంటాడి... వేటాడే షేర్" >{{cite web|url=http://www.sakshi.com/news/family/share-movie-review-287564|title=వెంటాడి... వేటాడే షేర్ |publisher=[[సాక్షి (దినపత్రిక)]] |date= 2015-10-31|accessdate=2015-10-31}}</ref>.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/షేర్_(సినిమా)" నుండి వెలికితీశారు