మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 50:
నరిశెట్టి ఇన్నయ్యతో కలిసి ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని జాయింట్ రచయితలుగా వ్రాశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమిషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. సోక్రటీస్ భారతదేశంలోని గుర్గాన్ జిల్లాలోని ఓ గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందన్న విషయంపై ఈ గ్రంథాన్ని కల్పించి రాశారు. మామిడిపూడి వెంకటరంగయ్య నెల్లూరి జిల్లాలోని గ్రామంగా మార్చి అనువదించారు. ఇతనికి భారత ప్రభుత్వం 1968 లో [[పద్మ భూషణ్]] పురస్కారం ఇచ్చి గౌరవించింది.
 
==మరణం==
==పురస్కారాలు==
వీరు [[1981]], [[జనవరి 13]]వ తేదీ [[హైదరాబాదు]]లో తమ 93వ యేట మరణించారు. మరణించేనాటికి వీరికి భార్య, ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు<ref>{{cite news|last1=విలేకరి|title=ఆచార్య మామిడీపూడి కాలధర్మం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11501|accessdate=2 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 281|date=14 January 1981}}</ref>.
 
మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ - మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ప్రస్తుతం సికింద్రాబాద్ లో 1982 స్థాపించబడింది. దీనికి ఇతని మనుమరాలు శాంతా సిన్హా కార్యదర్శిగా పనిచేస్తూ అనాథ పిల్లల గురించి నిర్విరామంగా కృషిసల్పుతున్నారు. ఈమెకు పద్మశ్రీ మరియు రామన్ మెగసెసే పురస్కారం లభించాయి.
 
==మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్==