శ్రీజ సాధినేని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
== జననం - విద్యాభ్యాసం ==
శ్రీజ సాధినేని 1984, జూలై 29న జన్మించింది. అంబేద్కర్ ఓపన్ యూనివర్సిటీ నుండి బి.ఏ. డిగ్రీ పూర్తిచేసింది.
 
== హరికథా కళాకారిణిగా ==
చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది.
 
'''చెప్పిన కథలు''':
శ్రీ శైల మహాత్మ్యం, అమర లింగ విజయం, ద్రౌపదీ స్వయంవరం, బకాసుర వధ, సీతారామ కల్యాణం, తులసీ జలంధర, షిరిడీ సాయిబాబా, వాసవీ కన్యకాపరమేశ్వరి, పుట్టపర్తి సత్యసాయి బాబా
 
== రంగస్థల ప్రస్థానం ==
Line 161 ⟶ 167:
* [[పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు]] అవార్డులు
*
 
== హరికథా కళాకారిణిగా ==
చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది.
 
'''చెప్పిన కథలు''':
శ్రీ శైల మహాత్మ్యం, అమర లింగ విజయం, ద్రౌపదీ స్వయంవరం, బకాసుర వధ, సీతారామ కల్యాణం, తులసీ జలంధర, షిరిడీ సాయిబాబా, వాసవీ కన్యకాపరమేశ్వరి, పుట్టపర్తి సత్యసాయి బాబా
 
== సినిమారంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీజ_సాధినేని" నుండి వెలికితీశారు