విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 106.76.219.132 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చివరి కూర్పు వరకు తిప...
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 94:
విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశము లోని రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ [[ఓరుగల్లు]]ను ఆక్రమించి [[మలబార్]] రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను సోదరులు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. సోదరులిద్దరిని [[ఢిల్లీ]]కి తరలించి ఇస్లాము మతానికి మార్చారు. హోయసల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని [[శ్రీ విద్యారణ్య స్వామి]] ప్రభావముతో తిరిగి [[హిందూమతము|హిందూ మతము]] స్వీకరించి విజయనగర రాజ్యము స్థాపించారు<ref>Robert Sewell, A Forgotten Empire (Vijayanagar): A contribution to the history of India, Chapter 2; http://www.gutenberg.org/dirs/etext02/fevch10.txt</ref>.
 
హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు. అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి. ముస్లిమ్ చరిత్రకారుడు బర్ని ప్రకారము బుక్కరాయలు దుర్జయులయిన కాకతీయుల వంశజుడు కమ్మప్రభువు అయిన ముసునూరి కాపనీడు బంధువు అని అప్పటి 14,15 శతాబ్దకాలపు చరిత్రకారుడు రాసిన దానిలో వాస్తవము వున్నదని పరిగణించ్చవచ్చు. దీనిని చాలా మంది చరిత్రకారులు వాస్తవాలతో ఆ కాలం నాటికాని బర్నిఇది చెప్పడాన్నిసబబుగా సమర్థిస్తున్నారుతోచదు. దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయల తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.
 
==తారస్థాయి==
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు