కన్నెగంటి బ్రహ్మానందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| website =
}}
'''కన్నెగంటి బ్రహ్మానందం''' ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 20082010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.<ref name=guinnessworldrecords.com>{{cite web|title=Most screen credits for a living actor|url=http://www.guinnessworldrecords.com/world-records/most-screen-credits-for-a-living-actor/|website=guinnessworldrecords.com|publisher=గిన్నిస్ ప్రపంచ రికార్డులు|accessdate=4 February 2018}}</ref> భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.<ref name="ఒప్పించుకు తిరుగువాణ్ణి ఈనాడు ఇంటర్వ్యూ">{{cite web|last1=మహమ్మద్|first1=అన్వర్|title=ఒప్పించుకు తిరుగువాణ్ణి|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19298|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=4 February 2018|archiveurl=https://web.archive.org/web/20180204193048/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19298|archivedate=4 February 2018|location=హైదరాబాదు}}</ref> ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నాడు.<ref>{{cite news| url=http://www.hindu.com/mp/2009/07/14/stories/2009071450290100.htm | location=Chennai, India | work=The Hindu | title=Brain teasers with Brahmanandam | date=14 July 2009}}</ref> 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది.<ref name="Serious about his joking">{{cite web|last1=సురేష్|first1=కృష్ణమూర్తి|title=Serious about his joking|url=http://www.thehindu.com/mp/2005/05/07/stories/2005050703130300.htm|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=4 February 2018}}</ref>
 
==బాల్యం==