ప్రేమించుకుందాం రా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
}}
'''ప్రేమించుకుందాం రా''' 1997 లో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడిగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రం.<ref name=thetelugufilmnagar.com>{{cite web|title=ప్రేమించుకుందాం రా|url=https://www.thetelugufilmnagar.com/movie/preminchukundam-raa/|website=thetelugufilmnagar.com|accessdate=6 February 2018}}</ref> ఇది ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి. ఈచిత్ర సంగీతం కూడా మంచి ప్రజాదరణ పొందింది.
 
==కథ==
వీరభద్రయ్య సీమలో పేరు మోసిన ముఠా నాయకుడు. ఈయనకు ప్రేమ పెళ్ళిళ్ళంటే పడదు. ఆయనకు వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్న వారినంతా తన కుడిభుజం లాంటి శివుడు కడతేరుస్తుంటాడు. శివుడికి వీరభద్రయ్య మాటంటే వేదం. ఆయనకు ఎదురు తిరిగిన స్వంత తండ్రిని చంపడానికి కూడా అడ్డు చెప్పడు. వీరభద్రయ్య ప్రత్యర్థి రెడ్డెప్ప. ఇద్దరూ ఒకరినొకరు అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
 
గిరి హైదరాబాదులోని ఓ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతుంటాడు. సెలవుల కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఊరైన [[కర్నూలు]] వెళతాడు. బావ ఓ బట్టల కొట్టుకు యజమాని. అక్కడ కావేరి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నెమ్మదిగా కావేరి కూడా గిరి ప్రేమలో పడుతుంది. కావేరి తండ్రి పెద్ద ముఠా నాయకుడు. ఆయన కూతుర్ని తమ్ముడి దగ్గర ఉంచి చదివిస్తుంటాడు. గిరి కి తన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడైన ఎస్. ఆర్. కె మాస్టారు కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుని ఉన్న ఫళంగా హైదరాబాదుకు రమ్మంటారు. గిరి వెళ్ళేటపుడు కావేరితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి సమయం లేక తన అక్క కూతురికి ఒక లేఖ ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆమె ఆ లేఖను పొరపాటున జారవిడుస్తుంది. ఈ లోపు హైదరబాదుకు వెళ్ళిన గిరికి తనకు పెళ్ళి నిశ్చయిస్తున్నారని తెలుస్తుంది. తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం గురించి చెబుతాడు. మరో పక్క గిరి అక్క తన తమ్ముడికి పెళ్ళి కుదిరిందని చెబుతుండగా విని గిరిని అపార్థం చేసుకుంటుంది.
 
Line 22 ⟶ 24:
* గిరి గా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* కావేరి గా [[అంజలా జవేరి]]
* వీరభద్రయ్య గా [[జయప్రకాశ్ రెడ్డి]]
* శివుడు గా [[శ్రీహరి]]
* [[సుధ (నటి)|సుధ]]
* గిరి తండ్రి గా [[రఘునాథ రెడ్డి]]
* గిరి తల్లి గా [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* [[చంద్రమోహన్]]
* గిరి అక్క గా [[సుధ (నటి)|సుధ]]
* గిరి బావ గా [[చంద్రమోహన్]]
* [[వేణుమాధవ్]]
* [[ఉత్తేజ్]]
* [[ఆహుతి ప్రసాద్]]
* [[రమాప్రభ]]
* [[రఘునాథ రెడ్డి]]
* [[శ్రీహరి]]
* ఎస్సార్కే మాస్టారు గా [[పరుచూరి వెంకటేశ్వరరావు]]
* కవి గా [[బాబు మోహన్]]
* ఇందిర గా [[రజిత]]
* [[ఆనందవర్ధన్]]
* దమయంతి గా [[కల్పనా రాయ్]]
"https://te.wikipedia.org/wiki/ప్రేమించుకుందాం_రా" నుండి వెలికితీశారు