ఎ. కె. శేఖర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''ఎ. కె. శేఖర్''' ప్రముఖ భారతీయ కళా దర్శకుడు.
వీరు [[వాహినీ ప్రొడక్షన్స్]] వ్యవస్థాపకులలో ఒకరుగా సంస్థ నిర్మించిన ఎన్నో మంచి సినిమాలకు కళా దర్శకత్వాన్ని అందించారు. [[మల్లీశ్వరి]] (1951) ఒక మహోన్నత దృశ్య కావ్యంగా మలచడంలో వీరి కృషి అనుపమానం.
వీరు 1966 లో [[శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ]] అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
==విశేషాలు==
వీరు [[1907]]లో [[చిత్తూరు]]లో జన్మించారు.
==చిత్ర సమాహారం==
* 1934 : [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం]]
|