చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==ఆధారాలు==
కాకతీయులు ఏ కులమునకు చెందినవారో ఖచ్చితమైన ఆధారాలు లేవు. చరిత్రకారులు చెప్పినా అది అభిప్రాయమే. చరిత్రకారులందరూ ఒకే అభిప్రాయానికి వస్తే తప్ప చెప్పలేము. కమ్మవారు క్షత్రియ కులాలకు చెందినవారు కాదు. వారికి ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య, భరద్వాజ, ఆత్రియ, పశుపతి వంటి క్షత్రియ గోత్రాలు లేవు. కనుక ఈ భాగానికి ఖచ్చితమైన - ఆమోదితమైన ఆధారాలు జతపరచడం అవసరం. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 15:11, 14 ఫిబ్రవరి 2018 (UTC))
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.