చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
==మార్పులు==
దుర్గాప్రసాదు గారి పుస్తకమాధారముగా నేను అంగ్ల వికి లో కాకతీయుల వ్యాసమున పలుమార్పులు చేర్పులు గావించితిని. తెలుగు వికిలో [[వ్యాసము]] వ్రాయునపుడు అది చూడగలరు[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 12:06, 5 మార్చి 2008 (UTC)
::వ్యాసము విస్తరణలోనున్నది. గమనించగలరు.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 13:10, 15 జూలై 2008 (UTC)
 
==కాకతీయులు కర్ణాటక==
కాకతీయుల పూర్వీకులు [[కర్ణాటక]] నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన విషయం మార్పుచేర్పులలో తొలగిపోయినట్టుంది. అది చేర్చగలరు. ఇది ఆంధ్ర చరిత్రకారుల్లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి రచించిన [[కాకతీయులు]] పుస్తకంలో ఉంది. ఈయన్ను కన్నడ పక్షపాతి అని కొట్టివేయలేము..ఎందుకంటే [[శాతవాహనులు]] ఆంధ్రులని ఋజువు చేసింది ఈయనే --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 12:43, 16 జూలై 2008 (UTC)
 
==కాకతీయుల పుట్టుక==
పంక్తి 12:
 
* చరిత్రకారుల అభిప్రాయము కాకతీపురము ఒరుగంటికి పాతపేరు.
* అలాగే 'రాష్టకూట' అను పదము రాష్ట్రకూటులకు విశ్వాసపాత్ర్రులైన కాకతీయుల పూర్వీకులు తమ పేరుకు చివర వ్రాసుకున్నారు. మరొక ఉదాహరణ: వెలనాడు, [[కమ్మనాడు]] లోని పలువురు తెలుగు నాయకులు తమిళ చో(ళు)డులకు విధేయులై వారి పేర్ల చివర 'చోడ' అని వ్రాసుకున్నారు.
* [[రాష్ట్రకూటులు]] ఉత్తర భారతమునుండి వచ్చిన ఆర్య సూర్యవంశ [[క్షత్రియులు]]. కాకతీయులు ద్రావిడులు, శూద్రులు మరియు దుర్జయ వంశము వారు.
* కాకతీయుల పేర్లు అచ్చ [[తెలుగు]] పేర్లు. ఉదా: [[వెన్న]], ఎర్ర, [[గుండె|గుండ]], బేత, ప్రోల మొదలగునవి.
 
వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 11:50, 17 జూలై 2008 (UTC)
పంక్తి 21:
 
==రుద్రమదేవి బొమ్మ==
కాసుబాబు గారు, వ్యాసములోనున్న [[రుద్రమ దేవి]] బొమ్మ చాల అసహజముగా ఉన్నది. ఈ బొమ్మ ఆంగ్ల వికీలో కూడ ఉన్నది. బొమ్మలోని వేషధారణ భారతదేశములో[[భారతదేశము]]లో [[ముస్లిములు|ముస్లిముల]] ప్రవేశము తరువాత రాజపుత్ర స్త్రీలు, ఉత్తరభారత మహిళలు పాటించిన పద్ధతిలో ఉంది. నా అభిప్రాయము రుద్రమదేవి ఈ విధముగా ఉండి ఉండదు. ఆమె కాలానికి ముస్లిములు వారి వేషభాషలు ఆంధ్రదేశములోనికి రాలేదు. చర్చించి దయచేసి బొమ్మ తీసివేయండి.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 09:48, 21 జూలై 2008 (UTC)
 
:అవును. నాకూ అలానే అనిపించింది. ఎలాగూ ట్యాంక్ బండ్ విగ్రహాలలో రుద్రమదేవి బొమ్మ ఉంది గనుక ఈ బొమ్మ అవుసరం లేదనుకొంటాను. పరిశీలించి, తరువాత తొలగిస్తాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 10:26, 21 జూలై 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.