ఖుషి ఖుషీగా: కూర్పుల మధ్య తేడాలు

సినిమా పాత్రలపేర్లు
కథ ప్రారంభ<
పంక్తి 19:
| budget =
}}
'''ఖుషీ ఖుషీగా ''' 2004 లో [[జి. రాంప్రసాద్]] దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=idlebrain.com>{{cite web|last1=జి. వి.|first1=రమణ|title=ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-kushikushiga.html|website=idlebrain.com|accessdate=19 February 2018}}</ref> ఇందులో [[జగపతి బాబు]], [[రమ్యకృష్ణ]], [[తొట్టెంపూడి వేణు|వేణు]], [[నికిత|నిఖిత]], [[సంగీత (రసిక)|సంగీత]] ముఖ్యపాత్రల్లో నటించారు.
 
== కథ ==
సూర్యప్రకాష్ అలియాస్ ఎస్. పి ఒక బ్రహ్మచారి. ఇతనికి అమ్మాయిలన్నా ప్రేమన్నా పడదు. తన ఇంట్లో కూడా మైదానం అనే వ్యక్తిని వంట దగ్గర్నుంచి అన్ని పనులకూ నియమించుకుంటాడు. సూర్యప్రకాష్ భవాని పై కోర్టులో ఓ కేసు గెలిచి చనిపోయిన తన తండ్రి ఆస్తి సంపాదించుకుంటాడు. ఓడిపోయినందుకు ప్రతీకారంగా భవాని అతనిమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది. సూర్యప్రకాష్ ఇల్లు ఒక అమ్మాయిల వసతి గృహం పక్కనే ఉంటుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఖుషి_ఖుషీగా" నుండి వెలికితీశారు