ఖుషి ఖుషీగా: కూర్పుల మధ్య తేడాలు

కథ ప్రారంభ<
పంక్తి 22:
 
== కథ ==
సూర్యప్రకాష్ అలియాస్ ఎస్. పి ఒక బ్రహ్మచారి. ఇతనికి అమ్మాయిలన్నా ప్రేమన్నా పడదు. తన ఇంట్లో కూడా మైదానం అనే వ్యక్తిని వంట దగ్గర్నుంచి అన్ని పనులకూ నియమించుకుంటాడు. సూర్యప్రకాష్ఎస్. పి భవాని పై కోర్టులో ఓ కేసు గెలిచి చనిపోయిన తన తండ్రి ఆస్తి సంపాదించుకుంటాడు. ఓడిపోయినందుకు ప్రతీకారంగా భవాని అతనిమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది. సూర్యప్రకాష్ఎస్. పి ఇల్లు ఒక అమ్మాయిల వసతి గృహం పక్కనే ఉంటుంది. ఇలా ఉండగా ఎస్. పి బావమరిది శ్రీ కుమార్ పనీ పాట లేకుండా తిరుగుతున్నాడని అతని తండ్రి ఎస్. పి. కి వ్యాపారంలో సహాయం చేయమని పంపిస్తాడు. ఇతను అమ్మాయిల వెంట పడుతూ ఉంటాడు. పక్కనే హాస్టల్ లో ఉన్న సంధ్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఎస్. పి. సంధ్యకు తనెవరో తెలీకుండా సహాయం చేస్తుంటాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఖుషి_ఖుషీగా" నుండి వెలికితీశారు