శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, రేకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== స్థల విశిష్టత ==
400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామం అప్పట్లో రేణుగా పట్టణంగా పిలువబడేది. కాలంలోనేసంస్థానాన్ని ఇక్కడఅల్లం స్వయంభువుగారాజు లక్ష్మీపాలించేవాడు. సమేతుడైనఅల్లం నరసింహస్వామిరాజు ఈ గుట్టపై ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకోవడమేకాకుండా సైన్యం కోసం ప్రత్యేక స్థావరాలు వెలసాడుఏర్పాటుచేయించాడు. తర్వాతి కాలంలో రేణుగా పట్టణం కాస్త దేవకుర్తిగా, తదనంతరం రేకుర్తిగా మారిందని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో ఈ ప్రాంతం రేణుగా సంస్థానంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడున్న గుహల్లో పూర్వకాలంలో మునులు ధ్యానం చేసేవారని తెలుస్తుంది. ఆ కాలంలోనే ఇక్కడ స్వయంభువుగా లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి వెలిశాడు. ఈ గుట్ట సమీపంలోవున్న బొమ్మలమ్మ గుట్ట దగ్గర కురిక్యాల శాసనం ఇక్కడే లిఖించబడింది. కురిక్యాల శాసనాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు రేకుర్తి నరసింహుడిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారింది. దీంతోపాటు మునులు అభిషేకం చేసుకునేందుకు కోనేరు నీటిని కింద ఒక బావిలో ఉన్న నీటిని వాడేవారట. గుట్టపై లక్ష్మీ నరసింహుడు వెలసిన నాటి నుంచి నేటివరకు గుట్టపై ఉన్న కోనేరులో నీరు ఎండిపోలేదు. ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
 
== ప్రయాణ మార్గాలు ==