అనెలిడా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సామాన్య లక్షణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
<small>*Some authors consider the subclasses under Clitellata to be classes</small>
}}
'''[[అనెలిడా]]''' ([[లాటిన్]] Annelida) ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, ఖండీభవనంగల, నిజ శరీరకుహర [[అకశేరుకాలు]]. అనెలిడా అనే పదాన్ని [[జె.బి.లామార్క్]] (J.B.Lamarck) 1809లో ప్రప్రథమంగా ఉపయోగించాడు. [[లాటిన్]] పదం 'ఆన్యులస్' అంటే చిన్న [[ఉంగరం]]; గ్రీకు భాషలో 'ఈడోస్' అంటే రూపం అని అర్థం. నీటిలోనూ, [[భూమి]] మీద ఉండే [[వానపాములు]], ఇసుక పాములు, [[జలగ]]లు మొదలగునవి వీనిలో ఉంటాయి. ఎక్కువగా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. జలగలాంటి కొన్ని జీవులకు [[రక్తం]] పీల్చుకొనే పరభక్షక అలవాట్లు ఉంటాయి.
 
== సామాన్య లక్షణాలు ==
# ఈ వర్గం జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడి, అవయవాలు, వాటికి సంబంధించిన వివిధ వ్యవస్థలను ఏర్పరచాయి.
# ఇవి త్రిస్తరిత జీవులు. వీటి శరీరంలో[[శరీరం]]<nowiki/>లో మూడు స్తరాలుంటాయి.
# ఇవి బహిస్త్వచం, అంతస్త్వచం, మధ్యత్వచం.
# వీటి దేహం పొడవుగా ఉంటుంది.
# వీటి శరీరమంతా [[ఉంగరాలు|ఉంగరాల]] వంటి ఖండితాలు బాహ్యంగాను, అంతర్గతంగానూ ఏర్పడతాయి. వీటిని దేహఖండాలు అంటారు.
# ఉంగరం వంటి ప్రతీ ఖండితంలోను శరీరకుహరం, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన అవయవాల భాగాలు కనపడుతూ ఉంటాయి.
# ఈ విధమైన దేహ ఖండాలు గల [[శరీరం|శరీర]] విభజన పద్ధతికి దేహఖండీభవనం అని పేరు.
# ఖండితాల మధ్య గల అడ్డు పొరలకు ఖండితాంతర విభాజకాలు అని పేరు.
# ఈ జంతువుల శరీరాలు ద్విపార్శ్వ సౌష్టవ పద్ధతిలో ఏర్పడతాయి.
"https://te.wikipedia.org/wiki/అనెలిడా" నుండి వెలికితీశారు