కాదంబరి కిరణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| occupation = నటుడు
}}
'''కాదంబరి కిరణ్''' ఒక తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధానమైన, సహాయ పాత్రల్లో నటించాడు.<ref name=nettv4u.com>{{cite web|title=తెలుగు హాస్యనటుడు కాదంబరి కిరణ్ కుమార్|url=http://www.nettv4u.com/celebrity/telugu/comedian/kadambari-kiran|website=nettv4u.com|accessdate=6 March 2018}}</ref> 270 కి పైగా సినిమాల్లో నటించాడు. టీవీ కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు. ''మనం సైతం'' అనే సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.<ref name=sakshi.com/> మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
కాకినాడలో జన్మించిన ఈయన 1973 లో హైదరాబాదులో ఉన్న మేనమామల దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. నటనపై ఆసక్తితో మొదటగా నాటకాల్లో పాల్గొనేవాడు. 1986 లో టీవీ రంగంలో ప్రవేశించాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే ధారావాహికను నిర్మించి దర్శకత్వం వహించాడు. అది విజయవంతం కావడంతో టీవీలో అన్ని విభాగాల్లో పనిచేశాడు.<ref name=sakshi.com>{{cite web|title=అసహాయులకు అండ..మనం సైతం|url=https://www.sakshi.com/news/telangana/manam-saitham-organisation-kadambari-kiran-kumar-952438|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=6 March 2018}}</ref>
 
== సినిమాలు ==
మొదటగా [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వంలో వచ్చిన [[శివ (1989 సినిమా)|శివ]] ఇతనికిలో ఓ చిన్నపాత్రలో నటించాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ జిందాబాద్ అనే నటుడిగాచిత్రంలో మొదటికూడా చిత్రంనటించాడు.
 
* [[శివ (1989 సినిమా)|శివ]]
Line 23 ⟶ 26:
* బావా బావా పన్నీరు
* అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
* దేశముదురు
* [[అత్తారింటికి దారేది]]
* సన్నాఫ్ సత్యమూర్తి
* శ్రీమంతుడు
* గోవిందుడు అందరి వాడేలే
* అనగనగా ఓ కుర్రాడు
* [[అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ|అత్తిలి సత్తిబాబు ఎల్. కె. జి]]
"https://te.wikipedia.org/wiki/కాదంబరి_కిరణ్" నుండి వెలికితీశారు