"టైటానిక్ (1997 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

కథ ప్రారంభం
(కథ ప్రారంభం)
ట్యాగు: 2017 source edit
}}
'''టైటానిక్''' 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత [[జేమ్స్ కామెరాన్]] రూపొందించిన ఆంగ్ల చిత్రం. ఈ సినిమాను [[టైటానిక్ నౌక]] ప్రమాద నేపథ్యంలో తీశారు. ఈ కథలో నాయకా నాయికలైన [[లియోనార్డో డికాప్రియో]], [[కేట్ విన్‌స్లెట్]] వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం.
 
== కథ ==
1996 లో సముద్ర గర్భంలో అన్వేషణ సాగించే బ్రాక్ లవెట్ అనే పరిశోధకుడు మరియు అతని బృందం ఒక నావలో బయలుదేరి టైటానిక్ నావ మునిగిపోయిన ప్రాంతాల్లో దాని అవశేషాలను పరిశీలించి అందులోనుంచి ఒక అరుదైన వజ్ర హారాన్ని వెలికి తీయాలనుకుంటారు. అందులో భాగంగా నావలో వారికి ఒక పేటికలో భద్రపరచబడిన ఒక చిత్రపటం లభిస్తుంది. 1912, ఏప్రిల్ 14 లో గీసినట్టుగా ఉన్న ఆ చిత్రంలో కేవలం ఆ వజ్రహారాన్ని మాత్రమే ధరించిన ఒక మహిళ ఉంటుంది. అదే రోజు టైటానిక్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఆ చిత్రంలో గల మహిళ ప్రస్తుతం రోజ్ డాసన్ కాల్వర్ట్ అనే వృద్ధురాలు. ఆమెను ఆ పడవ లోకి తీసుకుని వస్తారు. ఆమె లవెట్ కు ఆ చిత్రాన్ని గురించి వివరించడం మొదలుపెడుతుంది.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2309552" నుండి వెలికితీశారు