సన: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| birth_name = సన బేగం
| birth_place =
| residence = హైదరాబాదు
| occupation = నటి, వ్యాఖ్యాత
| children = అన్వర్ (కొడుకు), కూతురు
}}
'''సన''' ఒక తెలుగు నటి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=424|title=అన్ని గదుల్లో స్పై కెమెరాలు... షాకయ్యా : సనా|website=eenadu.net|archiveurl=https://web.archive.org/web/20180309113431/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=424|archivedate=9 March 2018}}</ref> ఈమె మొదటగా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. తర్వాత టీవీలో వ్యాఖ్యాతగా, నటిగా పనిచేసింది. అనేక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 600 కి పైగా చిత్రాలలో సహాయనటి పాత్రలను పోషించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
సన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు ఒక కుమారుడు అన్వర్, మరియు ఒక కుమార్తె. అన్వర్ ధారావాహికల నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/సన" నుండి వెలికితీశారు