వంకాయల సత్యనారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
 
== జీవిత విశేషాలు ==
ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.
 
ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.
 
==సినిమాల జాబితా==
Line 49 ⟶ 51:
 
==మరణం==
కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు . దాదాపు 180కి పైగా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంకాయల సత్యనారాయణమూర్తి సీతామహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, విజేత వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కాగా వంకాయల సత్యనారాయణమూర్తి మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు.<ref name="నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి ">{{cite web|url=https://www.sakshi.com/news/movies/actor-vankayala-satyanarayana-passed-away-1052435|title=నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి|publisher=[[సాక్షి (దినపత్రిక)]]|date= 2018-03-12|accessdate=2018-03-12}}</ref><ref name="సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత|url=https://www.ntnews.com/cinema-news-telugu/vankayala-satyanarayana-passes-away-1-1-559786.html|accessdate=12 March 2018|date=12 March 2018}}</ref>
 
==వనరులు==