నాని (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

→‎నటించిన సినిమాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 13:
}}
 
'''[[నాని]]'''గా అందరికీ సుపరిచితమయిన [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు '''నవీన్ బాబు ఘంటా'''. పుట్టిన ఊరు [[చల్లపల్లి]] (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో స్ధిరపడ్డారు. [[శ్రీను వైట్ల]] మరియు [[బాపు]] వద్ద సహాయదర్శకుడిగా పనిచేసాడు. తరువాత [[హైదరాబాద్]] లో కొన్ని రోజులు [[రేడియో]] జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా [[అష్టా చమ్మా (సినిమా)|అష్టా చమ్మా]] అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన [[ఈగ (సినిమా)|ఈగ]] కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటన తో "natural''న్యాచురల్ star"స్టార్'' గా పిలవ బడుతున్నాడుపిలవబడుతున్నాడు. 2015 ప్రధమార్ధంప్రథమార్ధం లో వచ్చిన [[ఎవడెఎవడే సుబ్రహ్మణ్యం (సినిమా)|ఎవడెఎవడే సుబ్రహ్మణ్యం]] 2017 లో వచ్చిన MCA(Middleమిడిల్ classక్లాస్ abbaiఅబ్బాయి)చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు.. 2014 లో నాని నిర్మాత గా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు.ఈ మధ్య ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాత గా కూడా విజయాన్ని అందుకున్నాడు.. ఇట్లాగే జీవితంలో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు నాని అభిమానులు
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/నాని_(నటుడు)" నుండి వెలికితీశారు