చపాతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
===మూలీ (రోటీ) చపాతీ===
[[దస్త్రం:ముల్లంగి (రోటీ) చపాతీ.jpg|thumb|right|ముల్లంగి (రోటీ) చపాతీ]]
ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు, ముల్లంగి చపాతీ చేసుకోవచ్చును.
====తయారు చేయు విధానం====
ముల్లంగి దుంపను తురుముకుని, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సన్నగ తరిగిన కొత్తిమీర, పచ్చిమిరప కాయల ముక్కలు, కొద్దిగ నూనె వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. అది కొద్దిసేపటికి నీరూరుతుంది. దీనిలో ఎంత గోధుమపిండి కలిస్తే అంత పిండి వేసి కలిపి చపాతీలా ఒత్తుకుని వేడిగా ఉన్న పెనం మీద చపాతీలుగా కాల్చుకోవాలి.
 
==తయారు చేయు విధానం==
"https://te.wikipedia.org/wiki/చపాతి" నుండి వెలికితీశారు