సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
==వసూళ్ళు==
ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది.
==రికార్డ్==
యూట్యూబ్‌లో అత్య‌ధిక మంది వీక్షించిన భార‌తీయ సినిమాగా `స‌రైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల‌ మంది వీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే భార‌తీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సరైనోడు" నుండి వెలికితీశారు