సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
మొదట ఈ సినిమాను [[ఏప్రిల్ 8]], 2016 న విడుదల చేయాలని అనుకున్నారు. చివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016, [[ఏప్రిల్ 22]] న థియేటర్లలో విడుదలైంది.
==వసూళ్ళు==
ఈ చిత్రం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది.
 
==మరిన్ని==
ఈ సినిమాను హిందీలోకి డ‌బ్ చేసి మే 28, 2017 న యూట్యూబ్‌లో ఉంచారు. సినిమా మొత్తం డ‌బ్ చేసినా, టైటిల్‌ను మాత్రం `స‌రైనోడు`గానే ఉంచేశారు. తెలుగు టైటిల్‌తోనే హిందీ సినిమాను విడుద‌ల చేశారు. అదే విధంగా యూట్యూబ్‌లో అత్య‌ధిక మంది వీక్షించిన భార‌తీయ సినిమాగా `స‌రైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల‌ మంది వీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే భార‌తీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు.
"https://te.wikipedia.org/wiki/సరైనోడు" నుండి వెలికితీశారు